స్థానిక వార్తలు

గోప్య పరిశీలన.. అధికారుల తీరుపై అనుమానాలు!

Reporter
Menchu Bhojanna Adilabad Incharge
3 months ago
◉ 20 Views
News Image

గాయత్రి న్యూస్ ,భైంసా: గోప్య పరిశీలన.. అధికారుల తీరుపై అనుమానాలు! కుబీర్ మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలో రూ.76 లక్షల ప్రజాధనంతో నిర్మించిన మురికి కాలువ కూలిపోవడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. కాలువను మంగళవారం అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా వచ్చి పరిశీలించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కనీసం మీడియా ప్రతినిధులకు కూడా సమాచారం ఇవ్వకుండా కొలతలు తీసుకోవడంపై స్థానిక నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ నాణ్యతపై వివరణ ఇవ్వాల్సిన అధికారులు ఫోన్‌లు స్విచ్‌ఆఫ్‌ చేసుకుని అందుబాటులో లేకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోందని మండిపడుతున్నారు. ప్రజల పన్నుల సొమ్ముతో చేపట్టిన పనులు కూలిపోతే బాధ్యత వహించాల్సిన అధికారులు సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం సరికాదని ఆవే

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం