స్థానిక వార్తలు

ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం

Reporter
Shiva Kumar Prakasam Reporter
5 days ago
◉ 22 Views
News Image

గాయత్రి న్యూస్ ,విశాఖపట్నం: సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సిలై జాకీతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఆగస్టులో ఆస్ట్రేలియా–ఆంధ్రప్రదేశ్ మధ్య కుదిరిన నాలుగు అవగాహన ఒప్పందాల అమలుపై చర్చించారు. ఐఐటీ తిరుపతిలో యూఎన్‌ఎస్‌డబ్ల్యూ సహకారంతో సోలార్ తయారీ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, ఆటిజం ఉన్న పిల్లలకు సహకరించేలా ఉపాధ్యాయులకు శిక్షణ, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అంశాలపై చర్చించారు. ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయ క్యాంపస్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కాన్సుల్ జనరల్‌ను కోరినట్లు మంత్రి తెలిపారు. ఏపీ–ఆస్ట్రేలియా భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు కృషి

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
సర్పంచ్ గుర్తులు ఇవే..