స్థానిక వార్తలు

21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్

Reporter
Shiva Kumar Prakasam Reporter
1 day ago
◉ 17 Views
News Image

గాయత్రి న్యూస్ ,శ్రీకాకుళం: శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కూటమి మేయర్ అభ్యర్థిగా 21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన తొలి నామినేషన్ దాఖలు చేశారు. చల్లా వెంకటేశ్వరరావు కుమార్తె అయిన గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు సమర్పించారు. యువ వయసులోనే మేయర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం
సర్పంచ్ గుర్తులు ఇవే..