పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
Shiva Kumar
Prakasam Reporter
◉
19 Views
గాయత్రి న్యూస్ ,గుడివాడ: తెలుగు పత్రికా రంగంలో ఓ కొత్త ఒరవడికి నాంది పలికి.. టీవీ, సినీ రంగాలలోనూ తనదైన ముద్రవేసి.. అపజయం అన్నది ఎరుగని తెలుగు వెలుగు పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు. రాజీ అన్నది ఎరుగని వ్యక్తిత్వంతో, క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీలనే ఆయుధాలతో వ్యవస్థలకు ధైర్యాన్ని ఇచ్చి మీడియా సంస్థల ద్వారా సమాజంపై అత్యంత ప్రభావం చూపిన దార్శనికుడు రామోజీ రావు గారు. జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుందాం!