రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
Shiva Kumar
Prakasam Reporter
◉
33 Views
గాయత్రి న్యూస్ ,హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలోని రేజింతల్ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు గీతా మూర్తి గారు, లలితా శర్మ గారు, డాక్టర్ అమూల్య శర్మ, అభినవ్ శర్మ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని కార్తీక మాస పూజల్లో పాల్గొన్నారు.