"హర్ గర్ తిరంగా" ర్యాలీలో అధికారులు
Prabhakar
Ealuru Incharge
◉
14 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరుజిల్లా కుకునూరుమండల కేంద్రంలో గురువారం నిర్వహించిన "హర్ ఘర్ తిరంగా" ర్యాలీలో రెవిన్యూ,పంచాయతీరాజ్, వెలుగు, ఐసిడిఎస్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు. భద్రాచలం,అశ్వరావుపేటలకు వెళ్లే రహదారిపై కుకునూరు రామసింగారంసెంటర్ వద్ద మానవహారాన్ని ఏర్పాటుచేశారు.ఈకార్యక్రమంలో తహసిల్దార్ చలపతిరావు,ఎంపీడీవో నాగరాజు, ఈవోపీఆర్డి నరసింహారావు పాల్గొన్నారు.