స్థానిక వార్తలు

మార్కాపురం లో తిరంగా ర్యాలీ

Reporter
Shiva Kumar Prakasam Reporter
3 months ago
◉ 17 Views
News Image

గాయత్రి న్యూస్ ,మార్కాపురం: మార్కాపురం జిల్లా కేంద్రంలో ఓఎస్డి నవజ్యోతి మిశ్రా ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని దేశ నిర్మాణంలో భాగస్వాములం అనే నినాదంతో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి విద్యార్థులు పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బంది ఉపాధ్యాయులు జాతీయ జెండాను చేత పట్టుకొని ఉత్సాహంగా ర్యాలీ చేశారు. దేశభక్తి జాతీయ సమైక్యత యువతలో దేశ సేవ భవాన్ని పెంపొందించే విధంగా ర్యాలీ చేపట్టారు దేశ ప్రగతిలో మన వంతు దేశ సేవలో మన బాధ్యత ఐక్యత క్రమశిక్షణ దేశభక్తి బాధ్యత వంటి నినాదాలతో ర్యాలీ చేశారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం