స్థానిక వార్తలు

శ్రీకాళహస్తి కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన న్యాయవాదులు

Reporter
M Munirathnam Srikalahasthi Reporter
3 months ago
◉ 32 Views
News Image

గాయత్రి న్యూస్ ,శ్రీకాళహస్తి: న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా జిల్లా కోర్టు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి కోర్టు ఎదుట మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. “చెట్లను కాపాడుదాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అనే నినాదంతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు గుమ్మల రాజేశ్వరరావు, గరికపాటి రమేష్‌బాబు, మల్లికార్జునయ్య, ముని సుబ్రహ్మణ్యం, అరుణ్‌తో పాటు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం