స్థానిక వార్తలు

మెగా ఉచిత వైద్య శిబిరం

Reporter
Shiva Kumar Prakasam Reporter
3 months ago
◉ 12 Views
News Image

గాయత్రి న్యూస్ ,మార్కాపురం: ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా లయన్స్ క్లబ్ మార్కాపురం ఆధ్వర్యంలో నేడు గురువారం తర్లుపాడు రోడ్డులోని కేఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఒంగోలుకు చెందిన ఆస్టర్ హాస్పిటల్స్ నిపుణులు పాల్గొని న్యూరాలజీ, కార్డియాలజీ, జనరల్ ఫిజీషియన్ విభాగాల్లో వైద్య సేవలు అందించనున్నారు. ఉచిత వైద్య పరీక్షలు, ఈసీజీ, స్కానింగ్, వైద్యుల సలహాలు, అవసరమైన మందులు అందించనున్నారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. అధ్యక్షుడు కె.వి. జగన్ బాబు (98850 21929), జోన్–2 చైర్మన్ టి.వి. రామకృష్ణారావు (85008 51064), కార్యదర్శి బి.వి. రంగయ్య (94400 12125)

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం