స్థానిక వార్తలు

అర్నాబ్ తుపాన్ దృష్ట్యా రెండ్రోజులు సెలవు

Reporter
Prabhakar Ealuru Incharge
21 days ago
◉ 28 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: అర్నాబ్ తుపాను తీవ్రత దృష్ట్యా ఏలూరు జిల్లాలోని అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలలు, కళాశాలలు,అంగన్వాడీ కేంద్రాలకు ఈనెల 27,28 తేదీలలో సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.విద్యార్థుల భద్రత దృష్ట్యా సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం