108లో గిరిజన మహిళ సుఖప్రసవం
Prabhakar
Ealuru Incharge
◉
19 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా,కుకునూరుమండలం,కొండ పల్లి గ్రామసమీపంలోని కోయగూడెం గ్రామా నికి చెందిన ఇరకం వసంతకు పురిటి నొప్పు లు రావడంతో 108లో పి.హెచ్.సికి తరలి స్తుండగా మార్గమధ్యంలోనే నొప్పులు తీవ్రం కావడంతో స్పందించిన పైలెట్ ఎన్. రంజిత్ రోడ్డు పక్కన అంబులెన్స్ ను ఆపి,ఈఎంటి కె.రమాదేవికి సహకారం అందించడంతో సుఖప్రసవం జరిగిందని భర్త లక్ష్మయ్య తెలి పారు.వెంటనే స్పందించి తల్లి,బిడ్డ క్షేమంగా ఉండేలా కృషిచేసిన పైలెట్,ఈఎంటీలను భర్తతోపాటు పలువురు ప్రశంసించారు.