ఎడిటర్ల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రుణ సదుపాయాలు కల్పించాలి
Shiva Kumar
Prakasam Reporter
◉
23 Views
గాయత్రి న్యూస్ ,భీమవరం: ఎడిటర్ల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రుణ సదుపాయాలు కల్పించాలి ప్రింట్ మీడియా ఎడిటర్స్ అసోసియేషన్ డిమాండ్ భీమవరం: పత్రికా సంపాదకుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి, వారి సంక్షేమానికి సహకారం అందించాలని ప్రింట్ మీడియా ఎడిటర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సోమవారం భీమవరంలో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.