స్థానిక వార్తలు

మన పండుగలను, పద్దతులను ఫ్యూచర్ జనరేషన్ కు అందించాలి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

Reporter
Shiva Kumar Prakasam Reporter
1 month ago
◉ 21 Views
News Image

గాయత్రి న్యూస్ ,హైదరాబాద్: బతుకమ్మ పండుగ మాది అని గర్వంగా చెప్పుకోవాలి హస్తినాపురంలోని డీఆర్డీఎల్ కాలనీ వాసులతో కలిసి బతుకమ్మ ఆడిన టీఆర్ఎస్ చీఫ్ మన పండుగలను, పద్దతులను ఫ్యూచర్ జనరేషన్ కు అందించాల్సిన బాధ్యత మనదే మన పండుగలను, బతుకమ్మ పండుగను మాది అని గర్వంగా చెప్పుకోవాలి ముఖ్యంగా యువత బతుకమ్మ పాటలు నేర్చుకోవాలి ఒక్కసారి పాట నేర్చుకుంటే వందేళ్లు ఆ పాట ఉండిపోతుంది డీజే పాటలు ఉన్న సరే సాంప్రదాయ బతుకమ్మ పాటలను కూడా నేర్చుకోండి మా ఆడబిడ్డలు మంచిగా బతుకమ్మ ఆడుకోవటానికి డీఆర్డీఎల్ కాలనీలో అద్భుతమైన ఏర్పాట్లు చేశారు ఇదే ఒరవడిని ప్రతి సంవత్సరం కొనసాగించాలని కోరుకుంటున్నాను పండుగలకు పార్టీలు, రాజకీయాలు ఉండవు. ఇదే విధంగా మన సంస్కృతిని కాపాడాలి.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం