స్థానిక వార్తలు

ఆర్&ఆర్ పనులు పూర్తి చేసి నిర్వాసితులకు అందించాలి

Reporter
Prabhakar Ealuru Incharge
1 month ago
◉ 19 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా,తాడువాయి ఆర్&ఆర్ కాలనీని పర్యవేక్షించిన పోలవరం R&R NMC అడ్వైజర్ ముదిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ అన్ని ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్ లేఅవుట్లలో రైన్ వాటరు హార్వె స్టింగు ,మొక్కలను ఏర్పాటుచేయాలని, పాఠశాలలకు ఫర్నిచర్,చుట్టూ ప్రహరీ గోడ,సైకిల్ స్టాండ్, ప్రతి ఇంటి వంటగదిలో కిటికీలు ఏర్పాటు చెయ్యా లని,సౌరవిద్యుత్తు ప్యానళ్లను ఏర్పాటు చేసుకు నేలా ప్రోత్సహించాలన్నారు.ధవళేశ్వరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్,వి.అభిషేక్,కె.ఆర్.పురం ఐటిడిఏ పిఓ కె.రాములు నాయక్ పాల్గొన్నారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం