స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో
Menchu Bhojanna
Adilabad Incharge
◉
19 Views
గాయత్రి న్యూస్ ,నిర్మల్: రేపు బైంసాలో భారీ తిరంగా ర్యాలీ* స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా రేపు అనగా తేదీ 13 గురువారం ఉదయం 10 గంటలకు భైంసా లో భారీ తిరంగా ర్యాలీ జరగనుంది. బైంసా పట్టణంలో ఉదయం వేళ వ్యాపారులు యువకులు, పాఠశాల విద్యార్థులు పెద్ద మొత్తంలో వచ్చి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి బస్టాండ్ వరకు తిరంగా యాత్ర చేపట్టనున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో తిరంగా జెండా పట్టుకొని వచ్చి దేశభక్తిని చాటి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పాల్గొననున్నారు. రాజకీయాలకతీతంగా చేపట్టి తిరంగా ర్యాలీలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఊరు ఊరు వాడ వాడల ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని