స్థానిక వార్తలు

అన్నా రాంబాబు గారికి ఆహ్వాన పత్రిక

Reporter
Shiva Kumar Prakasam Reporter
1 month ago
◉ 24 Views
News Image

గాయత్రి న్యూస్ ,మార్కాపురం: ఈరోజు మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీ లోని వారి స్వగృహంలో శ్రీశ్రీశ్రీ ముద్దసానమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు మాజీ శాసనసభ్యులు & మార్కాపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నా రాంబాబు గారికి మర్యాదపూర్వకంగా దసరా నవరాత్రి మహోత్సవాలను పునస్కరించుకుని నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలకు ఆహ్వాన పత్రిక అందచేయడం జరిగినది.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం