ఏలూరుకు స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్
Prabhakar
Ealuru Incharge
◉
16 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026లో వాయు సర్వేక్షణ్ కేటగిరీలో ఏలూరు నగరపాలకసంస్థ కమిషనర్, సీఎం చంద్రబాబు చేతులమీదుగా అవార్డు అందు కున్నారు.చెత్త, బయోమాస్ దహనం నివారణ, రోడ్ల దుమ్ము నియంత్రణ,నిర్మాణవ్యర్థాల నిర్వ హణ,వాహన కాలుష్య నియంత్రణ, వాయు నాణ్యత పర్యవేక్షణ,పచ్చదనం పెంపు వంటి అంశాల్లో లభించిన ఈ గుర్తింపు,ప్రజలందరి విజయమని కమీషనర్ అన్నారు.