పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు
Prabhakar
Ealuru Incharge
◉
13 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: మండలకేంద్రమైన కుక్కునూరు పీహెచ్ సిలో బుధవారం గ్రామపంచాయతీలలో పనిచేయు చున్న పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ చలపతిరావు,ఎంపీడీవో నాగరాజు, ఈవోపీఆర్డి నరసింహారావు,వైద్యురాలు వసుధ,టిడిపిమండల అధ్యక్షులు ములిశెట్టి నాగు,మాజీ ఉపసర్పంచ్ పిచ్చుకరాజు,ధార్మికశాఖ జిల్లా కో కన్వీనర్ వాడపల్లి లక్ష్మాణాచార్యులు పాల్గొన్నారు.