స్థానిక వార్తలు

ఒంగోలు మున్సిపాలిటీ 150 వసంతాల వేడుకలు ఘనంగాప్రారంభమయ్యాయి.

Reporter
Shiva Kumar Prakasam Reporter
1 month ago
◉ 22 Views
News Image

గాయత్రి న్యూస్ ,ఒంగోలు: ఈ చారిత్రక వేడుకల్లో ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మంత్రి గొట్టిపాటి రవికుమార్, మంత్రి డీఎస్‌బీవీ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. సాంప్రదాయ నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. 150 ఏళ్ల ఘన చరిత్ర, గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఒంగోలు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందని వక్తలు పేర్కొన్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఒంగోలుకు ప్రత్యేక స్థానం దక్కడం నగరవాసులందరికీ గర్వకారణమన్నారు.చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటూ ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన ప్రజా సౌకర్యాలు, వేగవంతమైన అభివృద్ధితో ఒంగోలును మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం