డిజేలు లేకుండా ఘనంగా గణపతి నిమజ్జనం
Prabhakar
Ealuru Incharge
◉
23 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో డిజేలు లేకుండా శుక్రవారం ఘనంగా గణపతి నిమజ్జనం గావించారు. 11 రోజులపాటు పూజలందుకున్న వినాయకుడిని కోలాట నృత్యాలు,డప్పు చప్పుళ్లతో సాంప్రదాయ బద్దంగా ఊరేగించారు.ప్రాణహాని ఉన్న డిజేలను దూరంగా పెట్టిన వేలేరుపాడు గణేశ ఉత్సవ కమిటీకి, నిర్వాహకులకు ప్రజలు,భక్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.