డిజేలు లేకుండా ఘనంగా గణపతి నిమజ్జనం
Prabhakar
Ealuru Incharge
◉
20 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో శుక్రవారం గణపతి నిమజ్జనంను ఘనంగా నిర్వహించారు. 11రోజులపాటు పూజలందుకున్న వినాయకుడికి కోలాట నృత్యాలు,డప్పు చప్పుళ్లతో ఊరేగించారు.ప్రాణహాని ఉన్న డిజేలను దూరంగా ఉంచి, సాంప్రదాయ డప్పు చప్పుళ్లతో గణపతిని నిమజ్జనం చేసిన ఆ భక్తులు అందరికీ ఆదర్శంగా నిలిచారు.