స్థానిక వార్తలు

కుక్కునూరులో B,C బ్లాకులు జలమయం

Reporter
Prabhakar Ealuru Incharge
1 month ago
◉ 12 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కుక్కునూరులో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి.లోతట్టు ప్రాంతాలైన B బ్లాక్ లో వీధు లన్నీ బురదమయం కాగా,C బ్లాక్ లోని రోడ్లపై వరదనీరు షాపులు,ఇళ్లలోకివచ్చిచేరింది. మోకాళ్ల లోతు నీటిలో వాహనదారులు వృద్ధులు,పిల్లలు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు.జెసిబి దొరకలేదనే కారణంతో గ్రామపంచాయతీ సిబ్బంది డ్రైనేజీ లో పూడిక తీయని కారణంగా ఈ దుస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం