స్థానిక వార్తలు

సేవా కార్యక్రమంతో లయన్స్ క్లబ్ అండ

Reporter
Shiva Kumar Prakasam Reporter
1 month ago
◉ 27 Views
News Image

గాయత్రి న్యూస్ ,మార్కాపురం: మార్కాపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలో వివిధ ప్రాంతాల్లో తమ స్వయం ఉపాధిని కొనసాగిస్తున్న వారికి అండగా నిలిచే కార్యక్రమం నిర్వహించారు. ఎండ, వర్షాల నుంచి రక్షణ కల్పించేందుకు రూ.23 వేల విలువైన 20 గొడుగులను 20 మంది లబ్ధిదారులకు ఉచితంగా అందజేశారు. సమాజంలో తమ వృత్తుల ద్వారా జీవనోపాధిని కొనసాగిస్తున్న వారికి అవసరమైన సహకారం అందించడమే కార్యక్రమం ఉద్దేశమని లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎల్.ఎన్. కాసెట్టి జగన్ బాబు, జోన్-2 చైర్మన్ టి.వై. రామకృష్ణారావు, కార్యదర్శి బి.వై. రంగయ్య, కోశాధికారి ఏ.వి. నారాయణరెడ్డి, సభ్యులు కోలా ప్రభాకర్‌రావు, ఎం.వి. రమణ తదితరులు పాల్గొన్నారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం