స్థానిక వార్తలు

గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలి

Reporter
Prabhakar Ealuru Incharge
1 month ago
◉ 44 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఛత్తీస్‌గఢ్, ఒడిశా,తెలంగాణలలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి నదికి భారీగా వరద నీరు వస్తోందని,నీటి మట్టం నిరంతరం పెరుగు తుంద ని,భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 26 సెప్టెంబర్ ఉదయానికి  మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశం ఉందని,27తేదికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వేలేరుపాడు ఎమ్మార్వో సూచించారు.                                                                                                    

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం