పాస్‌పోర్ట్ నిబంధనల్లో మార్పులు..!
Shiva Kumar
Prakasam Reporter
◉
17 Views
గాయత్రి న్యూస్ ,గుంటూరు: పిల్లల సాధారణ పాస్‌పోర్ట్ ఇకపై ఐదేళ్లు లేదా 18 ఏళ్లు నిండే వరకు చెల్లుబాటు. 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్‌కు రూ.2,500, 60 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.3,500, పిల్లల సాధారణ పాస్‌పోర్ట్ (36 పేజీలు) ఫీజు రూ.1,750కి పెంపు. ఎనిమిదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు కొత్త పాస్‌పోర్ట్‌లపై 10 శాతం డిస్కౌంట్ యథాతథం.