వినాయకుడికి వినతిపత్రం
Prabhakar
Ealuru Incharge
◉
16 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసో సియేషన్ అధ్యర్యంలో రాష్ట్రజాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు కుక్కునూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నందు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యుల రైజేషన్ 100% గ్రాస్ సాలరీ కోసం చేస్తున్న శాంతి యుత నిరసన చేపట్టారు.వినాయ కుడికి వినతి పత్రం అందజేయడంతోపాటు పీహెచ్ సీనందు ముగ్గులతో అలంకరించి నిరసన తెలిపారు.ఆది వాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియే షన్ సభ్యులుకె.ముత్యాలమ్మ,ఎస్.రమేష్,టి. భూలక్ష్మి,పి.కృష్ణవేణి,ఎమ్.సీత,పి.ఉషా రాణి, కె.సుశీల,నాగమణి,రమణ,మాధవి పాల్గొన్నారు.