ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
Shiva Kumar
Prakasam Reporter
◉
23 Views
గాయత్రి న్యూస్ ,హైదరాబాద్: జ్ఞానాన్ని అందిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి ఉపాధ్యాయుడికి హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గురువుల సేవలు, త్యాగాలు, మార్గదర్శకత్వం ఎప్పటికీ మరువలేనివి. సమాజానికి ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే ప్రతి గురువుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డా. చందుపట్ల కీర్తి రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు