వినాయక మండపాల అనుమతులకు ఈ-పోర్టల్
M Munirathnam
Srikalahasthi Reporter
◉
35 Views
గాయత్రి న్యూస్ ,శ్రీకాళహస్తి: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాల ఏర్పాటుకు అనుమతులు పొందేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ప్రత్యేక ఈ-పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మండపాల నిర్వాహకులు www.ganeshutsav.net� ద్వారా ఆన్లైన్లో అనుమతులు పొందవచ్చు. వివిధ శాఖల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్ విండో విధానంలో అనుమతుల ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం కల్పించారు.