స్థానిక వార్తలు

శ్రీకాళహస్తిలో 30 పోలీస్ యాక్ట్.. పోలీసుల హెచ్చరిక

Reporter
M Munirathnam Srikalahasthi Reporter
2 months ago
◉ 23 Views
News Image

గాయత్రి న్యూస్ ,శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంది. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఇతర ప్రజా కార్యక్రమాలు నిర్వహించడం, గుంపులుగా చేరడం నిషేధం. కార్యక్రమాలు నిర్వహించాలనుకునే వారు ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్ SHOను సంప్రదించి అనుమతి పొందాలి. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలని శ్రీకాళహస్తి అసిస్టెంట్ డివిజన్ ఆఫీసర్ (DSP) నరసింహమూర్తి వెల్లడించారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం