వివాహ వేడుక
Shiva Kumar
Prakasam Reporter
◉
28 Views
గాయత్రి న్యూస్ ,కరీంనగర్: బండి సంజయ్ నివాసంలో వివాహ వేడుక కరీంనగర్ జిల్లా కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి అన్న కూతురి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పుష్పగుచ్ఛం అందించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.