నెల్లూరులోఏసీ బస్షెల్టర్లు ఆదర్శం
Shiva Kumar
Prakasam Reporter
◉
24 Views
గాయత్రి న్యూస్ ,నెల్లూరు: గాయత్రి న్యూస్ ప్రతినిధి శివకుమార్: నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఏసీ బస్షెల్టర్లు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణికులు, వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ఎండ నుంచి ఉపశమనం కల్పిస్తున్నాయి. ఇలాంటి ఆధునిక సౌకర్యాలను ప్రతి పట్టణం, మండల కేంద్రం, ప్రధాన గ్రామాల్లో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.