స్థానిక వార్తలు

శిర్సాతో లోకేశ్ సమావేశం

Reporter
Shiva Kumar Prakasam Reporter
2 months ago
◉ 18 Views
News Image

గాయత్రి న్యూస్ ,మంగళగిరి: ఢిల్లీ మంత్రి మన్‌జిందర్ సింగ్ శిర్సాతో లోకేశ్ సమావేశం సచివాలయంలోని ఆర్టీజీఎస్‌లో ఢిల్లీ ప్రభుత్వ పరిశ్రమలు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి సర్దార్ మన్‌జిందర్ సింగ్ శిర్సా నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌తో కలిసి బృందానికి స్వాగతం పలికిన లోకేశ్, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం, పెట్టుబడుల ఆకర్షణకు చేపడుతున్న చర్యలను వివరించారు. ఏపీ పారిశ్రామికాభివృద్ధి విధానం బాగుందని శిర్సా ప్రశంసించారు. అమరావతి రాజధాని నిర్మాణం అద్భుతమని, ప్రపంచంలోనే గొప్ప నగరంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, స్మార్ట్ గవర్నెన్స్ తదితర రంగాల్లో ఏపీ ప్రభుత్వ సహకారం కోరారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం