సిర్పెల్లిలో వ్యక్తి ఆత్మహత్య
Menchu Bhojanna
Adilabad Incharge
◉
11 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: సిర్పెల్లిలో వ్యక్తి ఆత్మహత్య కుబీర్ మండలంలోని సిర్పెల్లి(హెచ్) గ్రామానికి చెందిన జాదవ్ సంజు పటేల్ (41) సోమవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ కృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.