ఆరోగ్యం

బావిలో పడి చనిపోయిన విషయం

Reporter
Menchu Bhojanna Adilabad Incharge
2 months ago
◉ 16 Views
News Image

గాయత్రి న్యూస్ ,ఆదిలాబాద్: గుడిహత్నూర్(M) గురుజకి చెందిన ఆదర్శ్ వ్యవసాయ బావిలో పడి చనిపోయిన విషయం తెలిసిందే. కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన కొడుకు విగతజీవుడిగా మారడంతో తల్లి లక్ష్మి గుండెలు పగిలేలా రోదిస్తోంది. గతంలో ఆయన తండ్రి కేశవ్ సైతం వాగులో పడి మృతి చెందారు. భర్తను కోల్పోయి పుట్టెడు కష్టాల్లో ఉన్న తల్లి లక్ష్మికి, ఆసరాగా ఉన్న కుమారుడు కూడా దూరమవ్వడంతో ఆమె రోదిస్తున్న తీరు గ్రామంలో అందరినీ కంటతడి పెట్టించింది.

బతుకు పోరాటం..
తల్లితండ్రుల మరణంతో దిక్కుతోచని స్థితికి
అనారోగ్యం తొ బాధపడ్డారు పరామర్శించారు
ఆదివాసీ కొమరం భీమ్ యూత్ ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబానికి 25 కిలోల బియ్యం అందజేత
ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి
పల్సి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
వారధి ప్రెస్ క్లబ్ ద్వారా ఉచిత వైద్య శిబిరం
కేరళం చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
కుల మతాలకు అతీతంగా రక్తదానం