ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి
Puthala Naveen
Mandal Reporter
◉
26 Views
గాయత్రి న్యూస్ ,భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సమీపంలో లారీ, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో వినీత్ వెంకటి లట్కారి అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.