వారధి ప్రెస్ క్లబ్ ద్వారా ఉచిత వైద్య శిబిరం
Prabhakar
Ealuru Incharge
◉
22 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కుక్కునూరు మండలకేంద్రంలోని శ్లోక స్కూల్లో కుక్కునూరు మండల వారధి ప్రెస్ క్లబ్ అధ్యర్యంలో ఆదివారం ఏర్పాటుచేసిన ఉచితవైద్యశిబిరంకు ముఖ్య అతిథులుగా తహశీల్దార్ పి.చలపతిరావు,టీడీపీ మండలఅధ్యక్షులు ములిశెట్టి నాగు,మాజీ ఉప సర్పంచ్ పిచ్చుక రాజు,బిజెపి అధ్యక్షులు కెవిఎన్ దొర,ధార్మికశాఖ జిల్లా కో కన్వీనర్ లక్ష్మాణాచార్యులు హాజరయ్యారు.జంగారెడ్డిగూడెం జాబిల్లి ఆస్పత్రికి చెందిన వైద్యులు అనిల్ కుమార్ నేతృత్వంలో పలువిభాగాల వైద్యులు 200మందికిపైగా రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.వైద్యశిబిరంను విజయవంతం చేసిన అందరికీ ప్రెస్ క్లబ్ తరపున లక్ష్మణస్వామి,చాంద్ పాషా,గోపాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.