డివైఎఫ్ఐ మండల నూతనకమిటీ ఎన్నిక
Prabhakar
Ealuru Incharge
◉
17 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: డివైఎఫ్ఐ కుక్కునూరు మండల నూతనకమిటీ అధ్యక్షుడిగా కోట సిద్ధార్థ, కార్యదర్శిగా ఎరకం శ్రీను, ఉపాధ్యక్షుడిగా డొనికేని బాలు, సహాయ కార్యదర్శిగా నాగేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా కొండ వంశీ, అజేయ్, బోళ్ల నరసింహ, పెంకే మహేష్ ను ఎన్నుకున్నారు. ఈ మహాసభలో డివైఎఫ్ఐ మాజీ జిల్లాకో-కన్వీనర్ యర్నం సాయికిరణ్, గిరిజనసంఘం మండల కార్యదర్శి పట్ల లక్ష్మయ్య, ఐద్వా నాయకురాలు పట్ల సీతమ్మ, సీఐటీయూనాయకులు పోచవరపు వెంకటేశ్వర్లు,దారా కృష్ణ, డివైఎఫ్ఐనాయకులు ప్రసన్నకుమార్,వీరయ్య,ఆఫ్రిద్ తదితరులు పాల్గొన్నారు.