అమవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
Prabhakar
Ealuru Incharge
◉
16 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: 25ఏళ్లకు పైగా కాంగ్రెస్, వైసీపీ పార్టీలకు కంచుకోటగా ఉన్న అమరవరం ఎంపీటీసీ స్థానాన్ని టిడిపి దక్కించుకుంది.ఆ పార్టీ మండల అధ్యక్షులు ములిశెట్టి నాగు,సీనియర్ నాయకులు గోళ్లమూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో "తోటకూర రజిత" అనే అభ్యర్థి 290 ఓట్ల మెజారిటీతో వైసీపీ పై విజయం సాధించారు.ఈ సందర్భంగా రాజీవ్ నగర్, అమర వరంలలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.