రైతు గర్జన సభలో
గాయత్రి న్యూస్ ,నిర్మల్: గాయత్రి న్యూస్ అదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మేంచు భోజన్న సాగునీరు లేకుండా వ్యవసాయాభివృద్ధి ఎలా? రైతు గర్జన సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కెటిఆర్ గాయత్రి న్యూస్ నిర్మల్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కావస్తున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు కాలేదని కెటిఆర్ విమర్శించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బుధవారం నిర్మల్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఇన్చార్జి రామ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రైతు గర్జన సభలో కెటిఆర్ ప్రసం గించారు. రైతులకు రూ.15వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి ఎంతమం దికి ఇచ్చారని ప్రశ్నించారు. రైతుబంధు పేరును మార్చి రైతుభరోసాగా ప్రక టించినంత మాత్రాన రైతుల సమస్యలు పరిష్కారం కావని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం సకాలంలో అందించాలి, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఎరువులు అంద