రాజకీయాలు

టిడిపిలోకి యువకులు చేరిక

Reporter
Prabhakar Ealuru Incharge
1 day ago
◉ 14 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ శ్రావణ్ ఆధ్వర్యంలో కొంత మంది యువకులు టిడిపిలో చేరారు.టిడిపి మండల అధ్యక్షులు ములిశెట్టి నాగు, సొసైటీ మాజీ అధ్య క్షులు కోటగిరి సత్యనారాయణ,మాజీ ఎంపీపీ మాచ ర్ల గంగరాజు,ఎంపిటిసి పిచ్చుక రాజు,సీనియర్ నాయకులు కుచ్చర్లపాటి రమణరాజు,యూత్ నాయకుడు వేల్పుల ప్రసాద్ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సర్పంచ్ అభ్యర్థిగా"నాగన్న"నామినేషన్ దాఖలు
రైతు గర్జన సభలో
విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఐసా ధ్యేయం: బుర్ర స్వాతి
గెలిపించిన రుణం తీర్చుకుంటాను
కుక్కునూరు-1 ఎంపీటీసీ కి ఘన సన్మానం
కుక్కునూరు-1 ఎంపీటీసీకి ఘనసన్మానం
అమవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి ఎంపీటీసీలకు జననీరాజనాలు