రాజకీయాలు

సర్పంచ్ అభ్యర్థిగా"నాగన్న"నామినేషన్ దాఖలు

Reporter
Prabhakar Ealuru Incharge
1 day ago
◉ 14 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ప్రజలమనిషి,టిడిపి కుక్కునూరు మండల అధ్య క్షులు ములిశెట్టి నాగేశ్వరరావు సర్పంచ్ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.పంచా యతీ అభివృద్ధి,ప్రజల సంక్షేమం కోసం నాగన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఉప సర్పంచ్,ప్రస్తుత ఎంపిటిసి పిచ్చుకరాజు పిలుపు నిచ్చారు.ధార్మికశాఖ జిల్లా కో కన్వీనర్ లక్ష్మణా చార్యులు,జనసేన మండలఅధ్యక్షులు ఎం.యు గంధర్ పాల్గొన్నారు.

టిడిపిలోకి యువకులు చేరిక
రైతు గర్జన సభలో
విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఐసా ధ్యేయం: బుర్ర స్వాతి
గెలిపించిన రుణం తీర్చుకుంటాను
కుక్కునూరు-1 ఎంపీటీసీ కి ఘన సన్మానం
కుక్కునూరు-1 ఎంపీటీసీకి ఘనసన్మానం
అమవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి ఎంపీటీసీలకు జననీరాజనాలు