ఆరోగ్యం

నిర్మల్: వివాహిత సూసైడ్

Reporter
Menchu Bhojanna Adilabad Incharge
3 months ago
◉ 15 Views
News Image

గాయత్రి న్యూస్ ,భైంసా: లోకేశ్వర్ (M)లోని మన్మధ్ గ్రామానికి చెందిన గౌతమి(22) బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై ప్రదీప్ కథనం ప్రకారం.. మూడేళ్ల క్రితం సాయినాథ్ను వివాహం చేసుకున్న గౌతమి కొంతకాలంగా మానసిక పరిస్థితి బాగాలేక, శ్రావణ మాసంలో భయభ్రాంతులకు గురయ్యేది. జీవితంపై విరక్తితో బుధవారం మధ్యాహ్నం గదిలో ఉరివేసుకుంది. భర్త, అత్తపై అనుమానం లేదని తల్లి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

బతుకు పోరాటం..
తల్లితండ్రుల మరణంతో దిక్కుతోచని స్థితికి
అనారోగ్యం తొ బాధపడ్డారు పరామర్శించారు
ఆదివాసీ కొమరం భీమ్ యూత్ ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబానికి 25 కిలోల బియ్యం అందజేత
ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి
పల్సి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బావిలో పడి చనిపోయిన విషయం
వారధి ప్రెస్ క్లబ్ ద్వారా ఉచిత వైద్య శిబిరం
కేరళం చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్