ఏలూరు జెడ్పీ ఛైర్ పర్సన్ టిడిపి అభ్యర్థిగా నవ్యశ్రీ
Prabhakar
Ealuru Incharge
◉
13 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్,టిడిపి అభ్యర్థిగా చింతమనేని సాయినవ్యశ్రీ పేరును పార్టీ అధిష్ఠానం ప్రకటించడంతో టీడీపీశ్రేణులు సంబరాలు జరుపుకు న్నారు.ఈనెల 29న కుక్కునూరు,వేలేరుపాడు మం డలాల్లో సుడిగాలి పర్యటన చేసిన "నవ్యమ్మ" జడ్పీ టీసీ,ఎంపీటీసీ అభ్యర్థులతో పాటు పార్టీ మండల అధ్యక్షులు ములిశెట్టి నాగు,అశోక్ లను పరిచయం చేసుకున్నారు.