తెల్లరాయిగూడెంలో నాగన్న విస్తృత ప్రచారం
Prabhakar
Ealuru Incharge
◉
8 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: జడ్పిటిసి అభ్యర్థి బొంతు కోమలదేవి, కుక్కు నూరు 2ఎంపీటీసీ అభ్యర్థి ఆసి శ్రీలత లో గెలుపు కోసం టిడిపి కుక్కునూరు మండల అధ్యక్షులు ములిశెట్టి నాగేశ్వరరావు విస్తృ తంగా ప్రచారం చేశారు. మొదటి వరుసలో ఉన్న రెండు సైకిల్ గుర్తులపై మీ అమూల్య మైన ఓటువేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని నాగు కోరారు.