విస్తృతంగా బొంతు కొమలాదేవి ప్రచారం
Prabhakar
Ealuru Incharge
◉
12 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా కుకునూరు మండల జడ్పిటిసి అభ్యర్థిగా టిడిపి తరఫున పోటీ చేసిన బొంతు కోమలాదేవి విస్తృత ప్రచారం నిర్వహించారు. శ్రీధర,వేలేరు,నగరం గ్రామాల నుంచి కొండ పల్లి గ్రామాల్లోని కూటమికి చెందిన ముఖ్య నాయకులను కలుస్తూ ఆశీర్వాదం తీసుకు న్నారు."సైకిల్" గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.