ఎంపీటీసీ-1 అభ్యర్థి వినూత్న ప్రచారం
Prabhakar
Ealuru Incharge
◉
11 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం కుక్కునూరు -1 ఎంపీటీసీ,టిడిపి అభ్యర్థిగా బరిలో ఉన్న పిచ్చుకరాజు ఇప్పటివరకు మీ సేవలోనే ఉన్నానని, సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటువేసి గెలిపిస్తే,నిరంతరం ప్రజాసేవలోనే ఉంటానని హామీ ఇస్తున్నారు. అక్కాచెల్లి,అన్నాతమ్ముడు అని పిలుస్తూ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు.