వైసీపీ నుంచి 50కుటుంబాలు అవుట్
Prabhakar
Ealuru Incharge
◉
23 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కుక్కునూరు మండలం,వేలేరుకు చెందిన 50కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలో చేరాయి.కూటమి ప్రభుత్వం చేస్తున్న అభి వృద్ధి, సంక్షేమం నచ్చి,గ్రామకమిటీ అధ్యక్షు లు ఏపూరి రామచంద్రరావు,చావా నర సింహారావు, తాళ్లూరి సురేష్,రావులపాటి రామ్ మోహన్ రావు,జాస్తి చిన్నవెంకటేశ్వర రావు,టీడీపీనాయకుల ఆధ్వర్యంలో వైసీపీ నుండి టీడీపీలో చేరారు.