వైసీపీ నుంచి చిలకారాణి నామినేషన్ దాఖలు
Prabhakar
Ealuru Incharge
◉
18 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా కుక్కునూరు మండల జెడ్పి టిసి స్థానానికి, వైసిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిలకా భానుప్రసాద్ సతీమణి చిలకారాణి నామినేషన్ దాఖలు చేశారు.ఆమె అభ్యర్థి త్వాన్ని మండల అధ్యక్షులు తాండ్ర రాజేష్,మాజీ సర్పంచ్ వేల్పుల శ్రీనివాసరావు ప్రతిపాదించారు.భారీ మెజార్టీతో రాణిని గెలిపించాలని రాజేష్ పిలుపునిచ్చారు.