రాజకీయాలు

టిడిపిలో చేరిన సీఎం కాలనీ మహిళలు

Reporter
Prabhakar Ealuru Incharge
23 days ago
◉ 16 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా కుక్కునూరు మండల కేంద్రం లోని సీఎంకాలనీకి చెందిన 40 కుటుంబా లు టిడిపిలో చేరారు.వేల్పుల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.రమణరాజు, పిచ్చుకరాజు మహిళలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.మహిళలను గౌరవించే పార్టీ టిడిపి అని మండలఅధ్యక్షులు ములి శెట్టి నాగు అన్నారు.

సర్పంచ్ అభ్యర్థిగా"నాగన్న"నామినేషన్ దాఖలు
టిడిపిలోకి యువకులు చేరిక
రైతు గర్జన సభలో
విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఐసా ధ్యేయం: బుర్ర స్వాతి
గెలిపించిన రుణం తీర్చుకుంటాను
కుక్కునూరు-1 ఎంపీటీసీ కి ఘన సన్మానం
కుక్కునూరు-1 ఎంపీటీసీకి ఘనసన్మానం
అమవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి విజయోత్సవ ర్యాలీ