వైసీపీని వీడి"టిడిపి"లో చేరిన కుటుంబం
Prabhakar
Ealuru Incharge
◉
23 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా,కుక్కునూరు మండలం వింజ రం గ్రామానికి చెందిన ఎడ్ల వాణి,సాగర్ దంప తులు శుక్రవారం టిడిపిలో చేరారు.టిడిపి మండల అధ్యక్షులు ములి శెట్టి నాగు,కరేటి అప్పారావు వారికి పచ్చ కండు వాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఎడ్ల రాజు,భాస్కర్ రావు,కృష్ణ,శేఖర్,ఉదయ్ పాల్గొన్నారు.